VKB: తురుమామిడి గ్రామ ఉప సర్పంచ్ ఎం. స్వప్న నర్సింహులు బంట్వారం మండల ఉప సర్పంచుల సంఘం నూతన అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని ఉప సర్పంచుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఆమెను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు స్వప్నకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఏకగ్రీవంగా ఎన్నికైన స్వప్న నర్సింహులు


