GDWL: ఆల్మట్టి జలాశయం నిండుకుండలా మారుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు 32,243 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దిగువకు 26,155 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 519.60 మీటర్ల గరిష్ఠ నీటిమట్టానికి ప్రస్తుతం 519.54 మీటర్లు ఉంది. 123.081 టీఎంసీల సామర్థ్యానికి గాను 121.957 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
తెలంగాణ
నిండుతున్న రిజర్వాయర్


