హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవన నిర్మాణ కార్మిక సెస్ నిధుల అక్రమాలను అరికట్టాలి: TUCI

KMM: భవన నిర్మాణ కార్మిక సెస్ నిధుల అక్రమాలను అరికట్టాలని TUCI రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు అన్నారు. ఆదివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో TUCI రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన కార్మికుల శ్రమ వల్ల వచ్చిన సెస్ నిధిని అక్రమంగా ఖర్చు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు వారు అన్నారు.