హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ధ్వంసమైన చెక్‌డ్యామ్‌'

NZB: చిన్న వాల్గోట్ దుబ్బ ప్రాంతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.9 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్ గతేడాది భారీ వరదలకు ధ్వంసమైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కప్పలవాగు నుంచి వచ్చే నీరంతా వృథాగా దిగువకు వెళ్తోంది. చెక్‌డ్యామ్‌ను సకాలంలో పునరుద్ధరించి ఉంటే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.