NZB: డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి నూతన గ్రామాభివృద్ధి కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా దుంపటి భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా వడ్ల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఛైర్మెన్, కమిటీ సభ్యులు అన్నారు. గ్రామ సమస్యలు కమిటీ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తామని అన్నారు.
తెలంగాణ
సుద్దపల్లి నూతన గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నిక


