హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు కాకినాడ పోలీసుల కౌన్సిలింగ్

KKD: రౌడీషీటర్లు ప్రవర్తన మార్చుకుని చట్ట పరిధిలో జీవించాలని కాకినాడ జిల్లా పోలీసులు సూచించారు. బెదిరింపులు, అక్రమ సెటిల్‌మెంట్లు, అరాచకాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.