MBNR: మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన జడ్చర్లకు చెందిన బాలను మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అభినందించారు. అంబేద్కర్ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాలును శాలువాతో ఘనంగా సన్మానించారు. బాలుకు ఎల్లవేళలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.
తెలంగాణ
అథ్లెటిక్స్‌లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి


