హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యాశాఖ కీలక సూచనలు: DEO

SRD: పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా FLN, LIPకార్యక్రమాలను సంగారెడ్డి జిల్లాలో పకడ్బందీగా అమలు చేయనున్నట్లు DEO రోహిణి తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా విడుదల చేసిన మార్గదర్శకాలను హెచ్‌ఎంలు తప్పనిసరిగా పాటించాలని ఆమె ఆదేశించారు.