PDPL: పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శివశక్తి కళా ఆర్ట్స్ మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. మట్టి విగ్రహాల తయారీ కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మట్టి విగ్రహాల తయారీ కేంద్రం ప్రారంభం


