E.G: బొమ్మూరు కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్, మండల కేంద్రాలు, సచివాలయాల్లో సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఫిర్యాదుల వేగవంత పరిష్కారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. పరిష్కరించిన అర్జీలపై క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని వారిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
క్యూఆర్ కోడ్‌తో మీ అభిప్రాయం చెప్పండి..!


