NLR: సినీ నిర్మాణ బండ్ల గణేశ్ కుమార్తె జనని, సూర్యతేజ వివాహానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలకు సోమిరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బండ్ల గణేశ్, సోమిరెడ్డి కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో రెండు కుటుంబాలు ఒకే కమ్యూనిటీలో నివాసం ఉండేవి.
ఆంధ్రప్రదేశ్
బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి


