హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28న విజయవాడలో ఏపీజీఈసీ సదస్సు

NTR: ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని ఏపీజీఈసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అలసత్వాన్ని ఇక సహించబోమని స్పష్టం చేసింది.