E.G: జీఎస్‌ఎల్ మెడికో డా. ప్రియాంక మృతి ఘటనపై దర్యాప్తు కోసం ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీశ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణలో సౌత్‌జోన్ డీఎస్పీ ఎ. శివప్రియ, ప్రకాశంనగర్ సీఐ బాజీలాల్ సహకరించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్
మెడికో ప్రియాంక మృతి కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్


