KNR: దోస్త్ స్పెషల్ డ్రైవ్‌లో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 18లోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కళాశాలలో సీటు కన్ఫర్మేషన్ చేసుకోవాలని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ సూచించారు. ఒరిజినల్ టీసీ, ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో హాజరై సీసీ ఓటీపీ సమర్పించాలని తెలిపారు. గడువు దాటితే సీటు రద్దవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
'18లోపు రిపోర్టింగ్ చేయండి'


