హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదు'

PLD: వినుకొండ (మం) లో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదని, విద్యార్థుల ఉన్నత చదువులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.