RR: తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇది ఏఐ యుగమని, రాష్ట్రాన్ని రాతియుగం వైపు తీసుకెళ్లేలా క్షుద్ర పూజలపై మాట్లాడటం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై హరీశ్‌రావు ప్రశ్నిస్తుంటే ఓర్వలేకే సీఎం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ
ఏఐ యుగంలో రాతియుగం మాటలేంటి?


