హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆలూరులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ'

NZB: మండల స్థాయిలో ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు. మండల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.