KDP: ఎర్రగుంట్ల కడప రోడ్డులో ఉన్న జగన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బార్ పైభాగంలోని రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన ఓ వ్యక్తి క్యాష్ కౌంటర్‌లోని నగదును అపహరించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎర్రగుంట్ల బార్‌లో అర్ధరాత్రి చోరీ


