హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రెస్ క్లబ్ వార్షికోత్సవానికి జోగి రమేష్‌కు ఆహ్వానం

NTR: ప్రజా ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవం ఈ నెల 20న జరగనుంది.ఆహ్వాన పత్రికను మాజీ మంత్రి, వైసీపీ మైలవరం ఇంఛార్జ్ జోగి రమేష్‌కు క్లబ్ సభ్యులు అందజేశారు. కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో కోశాధికారి మెరుగుమాల రాఘవులు, దాసి ప్రతాప్, పల్లె నరేష్, వేముల నాగరాజు పాల్గొన్నారు.