హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌: కలెక్టర్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లో ఆగస్టు 17న ఉదయం 9 గంటలకు పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. అర్జీదారులు పాత రసీదులతో హాజరు కావాలన్నారు. పరిష్కారం కాని ఫిర్యాదులకు ‘మీ కోసం’ టోల్‌ఫ్రీ 1100కు కాల్ చేయాలని లేదా meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు.