హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాలిని హాస్పిటల్‌ను ప్రారంభించిన స్పీకర్

VKB: సైదాబాద్‌లోని ఐఎస్ సదన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శాలిని హాస్పిటల్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.