హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకలో బొత్స

VZM: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్యాణ వేదికపై నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.