కోనసీమ: అమలాపురంలో ఉన్న జిల్లా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలోనే కాకుండా, ఆర్డీవో, ఎంపీడీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు యధావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్


