NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజీపీకి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ వి.కె. సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ


