KDP: జమ్మలమడుగు మున్సిపాలిటీ 1, 2వ వార్డుల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని పార్టీ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజల సమస్యలను తీరుస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జమ్మలమడుగులో ఇంటింటికి తెలుగుదేశం


