CTR: శ్రీరంగరాజపురం (ఎస్‌ఆర్‌పురం) మండలంలోని గంగమ్మ గుడి, వడ్డీ ఇండ్లు గ్రామాల్లో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల హామీల మేరకు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సింగిల్ విండో ఛైర్మన్ నిరంజన్ రెడ్డి వివరించారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సూపర్ సిక్స్‌పై టీడీపీ ప్రచారం


