VSP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈనెల 17న విశాఖకు రానున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. 18న జరిగే నూతన కార్యవర్గ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రగతి, నీటిపారుదల ప్రాజెక్టులపై రెండు తీర్మానాలు ప్రవేశపెడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 18న బీజేపీ కార్యవర్గ సమావేశం


