NTR: వరుస సెలవులతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. ఘాట్‌రోడ్, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా ఉ.10నుంచి మ.3 గంటల వరకు అంతరాలయ, వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. ఆలయ అధికారులు రద్దీని పరిశీలించి భక్తులతో మాట్లాడి సౌకర్యాలు తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు


