HYD: హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో 150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల గౌరవ వేతనం అందిస్తారు. పెట్లబుర్జ్ CAR హెడ్‌క్వార్టర్స్‌లో ఆగస్టు 25 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ
మాజీ సైనికులకు పోలీస్ శాఖలో ఉద్యోగాలు


