హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు అండగా జన విజ్ఞాన వేదిక

TPT: గూడూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.