NDL: డోన్ పట్టణంలో ఈరోజు కీర్తిశేషులు మాజీ CM కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా TDP పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీ, మాలిక్ బాబా గుడి, పాత బుగ్గ, ప్రాంతాలలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రెడ్లు,పండ్లు పంపిణీ


