బంగ్లాదేశ్ చేతిలో తొలి టెస్టు ఓటమిపై ఆసీస్ కెప్టెన్ కమిన్స్ స్పందించాడు. ఈ ఓటమికి తాను సాకులు వెతుక్కోనని.. విజయానికి బంగ్లాదేశ్ ప్లేయర్లు అర్హులని అన్నాడు. ఈ సిరీస్ కోసం తమ ప్లేయర్లు కోట్లు విలువ చేసే హండ్రెడ్ లీగ్ కాంట్రాక్టులను కూడా వదులుకుని ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. ఆటగాళ్ల శ్రమను తక్కువ చేసి చూడనని అన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
ఓటమికి సాకులు వెతుక్కోను: కమిన్స్


