హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మనీలా పర్యటనకు 14 మంది సభ్యుల కమిటీ'

NZB: నిజామాబాద్ జిల్లా నుంచి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు పర్యటించేందుకు 14 మంది సభ్యులతో ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీని నియమించినట్లు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. విదేశీ ఉపాధి, భద్రత, పునరావాస అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు ఎన్‌ఆర్‌ఐల సంక్షేమానికి ఈ పర్యటన దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.