TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో అర్జీలు ఇచ్చిన వారు రసీదు తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కారం'


