హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

VZM: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఎమ్మెల్యే లలిత కుమారికి ఆదివారం ఆమె క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి గోవిందరావు ఆధ్వర్యంలో వారి సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.