PPM: పాలకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి భర్త అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్, అరకు ఎంపీ తనూజా రాణి రాజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కళావతికి ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
కళావతి భర్తను పరామర్శించిన ఎంపీ


