BDK: మాల మహానాడు బూర్గంపాడు మండల అధ్యక్షుడిగా జీలుగు దాసు ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల్ల రాములు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌలు రాజు నూతన మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీలుగు దాసు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన మండల అధ్యక్ష పదవికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.
తెలంగాణ
"ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతా"


