SS: గోరంట్లలో నివాసముంటున్న రైతు శంకర్ నాయక్, లక్ష్మి దంపతులు గోమాతకు వైభవంగా సీమంతం నిర్వహించారు. ఆడపిల్లలు లేని లోటును తీరుస్తున్న ఆవుకు ముత్తెదువులతో అలంకరించి, పసుపు-కుంకుమ పెట్టి, నలుగు పెట్టారు. ఈ వేడుకకు రూ.20,000 ఖర్చు చేసి మహిళలకు తాంబూలాలు, భోజనాలు అందించారు. మూడేళ్ల క్రితం జన్మించిన పియ్యదూడకు సీమంతం చేసి ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గోమాతకు సీమంతం వేడుక


