WG: స్వాతంత్య్ర సమరయోధుడు, డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి. మోహన్‌రాజు అన్నారు. ఆదివారం భీమవరం కలెక్టరేట్‌లో గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
ఆంధ్రప్రదేశ్
‘లచ్చన్న జీవితం స్ఫూర్తిదాయకం’


