SKLM: రేర్ ఎర్తు మినరల్స్ కోసం సముద్ర తీర ప్రాంతాన్ని ఆదానికి ఇవ్వడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పార్టీ రాష్ట్ర నేత బి.తులసీదాస్ ఆదివారం అన్నారు. తవ్వకాల వల్ల మత్స్యకారులు, రైతులు, పర్యావరణానికి నష్టమని అన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చేయాలని, జీడీకి గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు
ఆంధ్రప్రదేశ్
'సముద్ర తీర తవ్వకాలు వద్దు'


