హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

NLR: అనంతసాగరం మండలం ముత్తుకూరు వద్ద మోటారు బైక్ పై నుంచి కిందపడి ఓ మహిళ మృతి చెందింది. నెల్లూరు సారాయి అంగడి వీధికి చెందిన శాన్వాజ్( 48) తన కుమారుడు పెళ్లి వచ్చేనెల 5వ తేదీ. కాగా పెళ్లి కార్డులను బంధువులు ఇచ్చేందుకు అనంతసాగరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో బంధువులు దిగ్భ్రాంతి చెందారు.