హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు యథావిధిగా PGRS: కలెక్టర్

WG: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. దూర ప్రాంతాల ప్రజలు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని సూచించారు.