హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గౌతు లచ్చన్న జయంతి

SKLM: సోంపేటలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఆయన కుమారుడు మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ ఆధ్వర్యంలో జరిగాయి. లచ్చన్న ఘాటు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న విగ్రహానికి శివాజీ, విజయమ్మ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు .స్వాతంత్ర ఉద్యమం, రైతు సంక్షేమం, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం లచ్చన్న చేసిన సేవలను వక్తలు కొనియాడారు.