SS: రామగిరి మండలం నసనకోట ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విద్యార్థుల కోసం స్వయంగా వంట చేశారు. ప్రత్యేకం మిరపకాయ బజ్జీలు వేసి, చిత్రన్నం కలిపి విద్యార్థినులకు ఆప్యాయంగా వడ్డించారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేశారు. ప్రజాప్రతినిధి స్వయంగా వంట చేసి వడ్డించడంతో విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు వంట చేసి వడ్డించిన ఎమ్మెల్యే


