VSP: వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం సర్దార్ గౌతు లచ్చన్న చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అన్నారు. లచ్చన్న జయంతి సందర్భంగా గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లచ్చన్న కృషి చిరస్మరణీయం'


