CTR: CEIR సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చిత్తూరు జిల్లా పోలీసులు ఇప్పటివరకు రూ.9.55 కోట్ల 40 వేల విలువైన 4,607 పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అప్పగించినట్లు ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే CEIR వెబ్‌సైట్‌లో IMEI నంబర్‌తో వివరాలు నమోదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మొబైల్ పోతే CEIRలో నమోదు చేయండి'


