హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండ్ల కుమార్తె వివాహానికి హీరో గోపీచంద్

HYD: హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరై జనని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖుల సందడి వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.