VSP: నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికుల హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కరిమలియన్ అన్నారు. మద్దిలపాలెంలో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కొత్త చట్టాలతో సంఘం పెట్టుకునే, బేరసారాలు, సమ్మె చేసే హక్కులపై ఆంక్షలు పెరుగుతాయన్నారు. సంస్థల మూసివేత నిబంధనలు సడలించడం యాజమాన్యాలకు అనుకూలమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లేబర్ కోడ్స్‌తో హక్కులకు నష్టం'


