CTR: సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జనసేన జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ యుగంధర్ పొన్న అన్నారు. లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం లచ్చన్న చేసిన పోరాటాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లచ్చన్న ఆశయాలు యువతకు స్ఫూర్తి


