హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్యవసర సేవలను బహిష్కరించనున్న జూ.డాక్టర్లు

NTR: స్టైఫండ్ పెంపు కోరుతూ సాధారణ విధులను బహిష్కరిస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో నిరంతర సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య సిబ్బంది మెడికల్ లీవులు సహా అన్ని రకాల సెలవులను అధికారులు రద్దు చేశారు.